సింహం
కొత్త కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
అందరిలోనూ గుర్తింపు.
ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం.
ఆలోచనలు కలసివస్తాయి.
సమావేశాల్లో పాల్గొంటారు.
ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.
ఆలయాలు సందర్శిస్తారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు కొన్ని సవాళ్లను అధిగమిస్తారు.
ఉద్యోగులకు నూతనోత్సాహం.
రాజకీయవేత్తలు, క్రీడాకారులకు విజయాలు.
వ్యవసాయదారులకు పట్టింది బంగారమే.
విద్యార్థులకు శుభవార్తలు.
మహిళలకు ఆస్తిలాభం.
అనుకూల రంగులు..తెలుపు, కాఫీ.
ప్రతికూల రంగు...తెలుపు.
దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.