సింహం
కొన్ని వివాదాలు, సమస్యలు క్రమేపీ సర్దుబాటు కాగలవు.
ఆశ్చర్యకరంగా శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు.
రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి.
విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.
ఇంటి నిర్మాణ యత్నాలలో కొన్ని ఇబ్బందులు.
నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు.
విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు.
భాగస్వాములతో ఒప్పందాలు.
ఉద్యోగులు వి«ధి నిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి.
కళాకారులకు గౌరవ పురస్కారాలు.
పారిశ్రామికవేత్తలకు అంచనాలు తప్పుతాయి.
వారం మధ్యలో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. మానసిక ఆందోళన.