తుల
ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటుంది.
సన్నిహితులు, కుటుంబసభ్యులతో విభేదాలు.
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
శారీరక∙రుగ్మతలు.
ఆలయాలు సందర్శిస్తారు.
కాంట్రాక్టర్లకు ఒత్తిడులు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు స్వల్ప లాభాలు.
ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.
కళాకారులు, పారిశ్రామికవేత్తలకు కొన్ని ఇబ్బందులు.
సాంకేతిక నిపుణులు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి.
విద్యార్థులకు చికాకులు.
మహిళలకు కుటుంబంలోనే వ్యతిరేకత.
అనుకూల రంగులు.. నీలం, ఆకుపచ్చ.
ప్రతికూల రంగు..గులాబీ.
విష్ణు ధ్యానం చేయండి.