మీనం
దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు.
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.
ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు.
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అన్నింటా లాభాలు.
ఉద్యోగాల్లో అనుకున్నది సాధిస్తారు.
కళారంగాల వారికి సత్కారాలు.
రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు అనుకున్నది సాధిస్తారు.
విద్యార్థులు ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు.
మహిళలకు మానసిక ప్రశాంతత.
అనుకూల రంగులు...పసుపు, బంగారు.
ప్రతికూల రంగు...నలుపు.
గణేశాష్టకం పఠించండి.