మీనం
అనుకున్న ఆదాయం సమకూరి అప్పులు సైతం తీరతాయి.
కుటుంబంలో మీపట్ల ఆదరణ, ప్రేమాభిమానాలు పెరుగుతాయి.
సన్నిహితులతో వివాదాలు కొంతవరకూ సర్దుబాటు కాగలవు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
సన్నిహితుల నుంచి ధనలబ్ధి.
ముఖ్య కార్యాలలో విజయం సాధిస్తారు.
విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి.
వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు, లాభాలు ఉత్సాహాన్నిస్తాయి.
ఉద్యోగులకు కొత్త హోదాలు.
రాజకీయవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.
వారం మధ్యలో వృథా ఖర్చులు.
శారీరక రుగ్మతలు. మనశ్శాంతి లోపిస్తుంది.