ధనుస్సు
కొత్త ఉద్యోగయత్నాలు సఫలం.
ఇంటిలో శుభకార్యాల నిర్వహణ.
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం.
సన్నిహితులు, మిత్రులతో చర్చలు.
ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకుంటారు.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు పుంజుకుంటాయి.
ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థనీయంగా నెరవేరుస్తారు.
పారిశ్రామికరంగాల వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి.
వ్యవసాయదారులు, క్రీడాకారులు సంతోషంగా గడుపుతారు.
విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
మహిళలకు మానసిక ఆందోళన తొలగుతుంది.
అనుకూల రంగులు.......గులాబీ,కాఫీ.
ప్రతికూల రంగు...పసుపు.
రాఘవేంద్రస్వామిని పూజించండి.