వృశ్చికం
ఆర్థికాభివృద్ధి ఉంటుంది.
అప్పులు తీరతాయి.
ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.
ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు.
పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
వాహన, కుటుంబ సౌఖ్యం.
వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు.
కళాకారులకు రివార్డులు దక్కుతాయి.
విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి.
మహిళలకు కుటుంబంలో గౌరవం.
అనుకూల రంగులు... ఆకుపచ్చ, ఎరుపు.
ప్రతికూల రంగు.గోధుమ,
దుర్గాదేవిని పూజించండి.
.