వృశ్చికం
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.
శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.
సోదరులతో ఆనందంగా గడుపుతారు.
మీ ఆశయాలు కొన్ని నెరవేరతాయి.
భూములు, భవనాలు సమకూర్చుకుంటారు.
దేవాలయాల సందర్శిస్తారు.
స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు.
ఆర్థికంగా మొదట్లో ఇబ్బంది ఎదురైనా అవసరాలు తీరతాయి.
ఉద్యోగులు సత్తా చాటుకుంటూ ముందడుగు వేస్తారు.
పదోన్నతులకు ప్రతిపాదనలు సంతోషం కలిగిస్తాయి.
వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు.
రాజకీయవేత్తలకు పట్టుదల మరింత పెరుగుతుంది.
కళాకారులు, క్రీడాకాకులకు సమస్యలు కొన్ని తీరి ఊరట లభిస్తుంది.
వారారంభంలో శారీరక రుగ్మతలు.
స్నేహితుల నుంచి ఒత్తిడులు.
ఆకస్మిక ప్రయాణాలు.