వృషభం
అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు.
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
సన్నిహితుల సలహాలు పొందుతారు.
పనులు విజయవంతంగా సాగుతాయి.
ఆశ్చర్యకరంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు.
విద్యార్థులకు అనుకూల పరిస్థితి.
కాంట్రాక్టర్లకు శుభవార్తలు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కీలక సమాచారం.
ఉద్యోగస్తులు అనుకున్నది సాధిస్తారు.
రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకూలస్థితి.
సాంకేతిక నిపుణులకు శుభవార్తలు.
విద్యార్థులు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
మహిళలకు సోదరులతో సఖ్యత.
అనుకూల రంగులు...తెలుపు, కాఫీ.
ప్రతికూల రంగు...నేరేడు.
గణేశ్ స్తోత్రాలు పఠించండి.