వృషభం
నిరుద్యోగులకు ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది.
శారరీక రుగ్మతలు బాధించినా లక్ష్యాల సాధన దిశగా సాగుతారు.
చేపట్టిన కార్యాలు విజయవంతంగా ముగిస్తారు.
సన్నిహితులు, సోదరులతో కష్టసుఖాలు విచారిస్తారు.
ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి.
మీ ఆలోచనలు అమలు చేస్తారు.
కొత్త వ్యక్తుల పరిచయంతో ఉత్సాహం పెరుగుతుంది.
సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కాంట్రాక్టర్లకు ఊహించని అవకాశాలు.
వ్యాపారుల శ్రమ ఫలిస్తుంది, లాభాలు అందుతాయి.
ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది.
కళాకారులు, పారిశ్రామికవేత్తలకు సత్కారాలు.
వారం మధ్యలో అనుకోని ఖర్చులు.
మానసిక అశాంతి. బంధువిరోధాలు.