కన్య
ముఖ్యమైన పనులు అర్ధాంతరంగా ముగిస్తారు.
శ్రమాధిక్యం.
దైవ దర్శనాలు.
ఆరోగ్య భంగం. ఔషధసేవనం.
బంధువులతో విరోధాలు.
పరిస్థితులు అనుకూలించవు.
కొంత పట్టుదల పెరుగుతుంది.
రాబడి నిరాశ కలిగిస్తుంది.
వ్యాపార, వాణిజ్యవేత్తల కృషి అంతగా ఫలించదు..
ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా మెలగాలి.
రాజకీయ రంగాల వారికి వ్యయప్రయాసలు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నిరుత్సాహం.
విద్యార్థులు అంచనాలలో పొరపాట్లు దొర్లి నిరాశ చెందుతారు.
మహిళలకు మానసిక ఆందోళన.
అనుకూల రంగులు..గులాబీ, కాఫీ.
ప్రతికూల రంగు...ఆకుపచ్చ.
గణపతికి అర్చనలు చేయండి.