కన్య
జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా ముందుకు సాగుతారు.
భూవివాదాలు తీరి కొంత లబ్ధి పొందుతారు.
సహనంతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు.
విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది.
అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
తీర్థ యాత్రలు చేస్తారు.
ఉన్నత పదవుల్లోని వారితో పరిచయాలు.
అనుకున్న రాబడి దక్కి ఉత్సాహంగా సాగుతారు.
కొంతమేర రుణ బాధలు తొలగుతాయి. ఇతరత్రా పొదుపు చేస్తారు.
అయితే ఒక భారీ ఖర్చు ఎదురయ్యే అవకాశం ఉంది.
అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు.
మీ పట్ల కుటుంబంలో ప్రత్యేక ఆదరణ చూపుతారు.
వివాహాది వేడుకలతో సందడి నెలకొంటుంది.
మరింత మెరుగుపడుతుంది. శరీరదారుఢ్యం పెరుగుతుంది.
వ్యాపారస్తులు లాభాలలో లక్ష్యాలు సాధిస్తారు.
భాగస్వాములతో వివాదాలు కొంతమేర పరిష్కరించుకుంటారు.
స్వయం నిర్ణయాలే శ్రేయోదాకం.
ఉద్యోగస్తులకు ఏ బాధ్యత అప్పగించినా విజయమే. సత్తా, సమర్థతను నిరూపించుకుంటారు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని సన్మానాలు.
మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
అన్నపూర్ణాష్టకం పఠించండి.