కన్య
ముఖ్య కార్యాలు నిదానంగా పూర్తి చేస్తారు.
ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది.
సన్నిహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు.
కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
బంధువుల ద్వారా ఆస్తి లాభ సూచనలు.
విద్యార్థులకు ప్రతిభ వెలుగు చూస్తుంది.
నూతన వ్యక్తులు పరిచయం కాగలదు.
వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు.
భాగస్వాములతో సఖ్యత. ఉద్యోగులకు మరింత అనుకూల పరిస్థితులు.
ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. రాజకీయవేత్తలకు పదవీయోగం.
క్రీడాకారులు మరింత రాణిస్తారు.
వారారంభంలో శారీరక రుగ్మతలు.
స్నేహితులతో కలహాలు. అనుకోని ప్రయాణాలు.